China: చైనా అమ్ములపొదిలో 600 అణ్వాస్త్రాలు ..! 3 d ago
చైనా శర వేగంగా అణ్వాయుధాలు తయారు చేస్తోందని అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో వివరించింది. తాజాగా 2024 చైనా మిలిటరీ పవర్ రిపోర్ట్ లను బుధవారం విడుదల చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ (ఎఫ్ ఏఎస్) కథనంలో తెలిపింది. తాజాగా డ్రాగన్ అమ్ములపొదిలో 2024 మధ్య నాటికే 600కు పైగా అణు వార్ హెడ్ లు ఉన్నట్లు పేర్కొంది.